Posts

Showing posts from August, 2020

శ్రీసాయికృష్ణ భాగవతము.

Image
 శ్రీకృష్ణ పరమాత్మనే నమః ! పాఠక   సాయిబంధువులందరికి    హృదయపూర్వక   జన్మాష్టమి   శుభాకాంక్షలు ! ముందుమాట,  ఓ చిన్న స్వానుభవము.  శ్రీకృష్ణ   జన్మాష్టమి  1994  వ   సంవత్సరములో   ఆగష్టు  29  వ   తేదీన   వచ్చినది . షుమారు ఓ నెలరోజులముందుగ    ఓ   ఆలోచన   కలిగినది .  సాయిబాబా   ఎన్నో   మహిమలు ,  లీలలు   చూపారు .  అలాగే   శ్రీకృష్ణ   పరమాత్మకూడ   బాలప్రాయంలోనే   ఎన్నెన్నో   అద్భుత   లీలలు   చూపారు .  సాయిబాబా   బూటీ   వాడలోని   మురళీధరుడుగదా !   మరి   శ్రీకృష్ణ   లీలలకు  ,  బాబా   లీలలకు   ఏమైనా   పోలికలున్నాయా   అనే   తలంపు   వచ్చినది .  ఆ   ఆలోచన   కలిగిన   రెండు   రోజుల   తర్వాత   ఈనాడు   పేపర్   చదువుతున్నాను .  కొన్నిపేజీల   తర్వాత   ఓ   పేజీలో   క్రిందభాగంలో   శ్ర...