Posts

Showing posts from July, 2025

గురుపూర్ణిమ-సద్గురువాణి!

Image
శ్రీసద్గురుభ్యోనమః!పాఠక భక్తులెల్లరకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు. శ్రీసాయిబాబ సందేశము. బాబా సశరీరులుగాయున్నపుడు,వారొక రూపుదాల్చిన భగత్స్వరూపముగా తమ భక్తులకు భాసిల్లుతూ,తమ లీలాప్రబోధాలద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపజేయుచుండెడివారు. వారి నశ్వర్యమైన దేహము మాయమైపోయినదిగాని, దానిలో అప్పుడుండిన 'బాబా' మాత్రము నిప్పటికిని అనంతశక్తివలె నిలిచి ,వారు సమాధిచెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికిని వారినాశ్రయించు యసంఖ్యాత భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు. బాబా సశరీరులుగాయున్నపుడు,వారొక రూపుదాల్చిన భగత్స్వరూపముగా తమ భక్తులకు భాసిల్లుతూ,తమ లీలాప్రబోధాలద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపజేయుచుండెడివారు. వారి నశ్వర్యమైన దేహము మాయమైపోయినదిగాని, దానిలో అప్పుడుండిన 'బాబా' మాత్రము నిప్పటికిని అనంతశక్తివలె నిలిచి ,వారు సమాధిచెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికిని వారినాశ్రయించు యసంఖ్యాత భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పెడివారు. అన్నిటియందు అనగా భూమి, గాలి, దేశము,ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారుగలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించెడి మూడున్నర...