Posts

First (darshan) experience of Sai Baba in Shirdi

Image
From Sri Sai Satcharitra " When the marriage party came to Shirdi, it alighted at the foot of  a Banyan tree in the Bhagat Mhalsapati's field, near Khandoba temple. The carts were loosened in the open courtyard and the members of the party descended one by one, and the Fakir also got down. Bhagat Mhalsapati saw the young Fakir getting down and accosted Him " YA SAI ". Others also addressed Him as " Sai " and thenceforth, he became 'Sai Baba' " Chapter 5 " I ran and prostrated before Sai Baba and my joy knew no bounds. I found more than what Nana Chandorkar had told me. All my senses were satisfied and I forgot my thirst and hunger. The moment I touched Sai Baba's feet, I began a new life. I felt myself  much obliged to those, who spurred and helped me to get , and I consider them as my real relatives, and I can not repay their debt. I only remember them and prostrate before them. The peculiarity of Sai Baba's darshan, as I fo...

శ్రీసాయిసచ్చరిత్ర ఆధ్యాయవిశ్లేషణము

Image
శ్రీసాయినాథాయనమః శ్రీసాయిసచ్చరిత్ర ఆధ్యాయవిశ్లేషణము మొదటి అధ్యాయము  బాబా తిరుగలి విసిరి కాలరామారిని పారద్రోలారు. అంతఃకరణ శుద్ధి , సాత్విక ప్రవృతి , సత్కర్మాచరణ ప్రతివారికి ఆవశ్యకము. తమో, రజో ప్రవృత్తులతో పాపకర్మ వలయం పెరుగుతుంది. ఆ పాపకర్మల ఫలితమే మనుషులకు వ్యాధులు,బాధలు,అశాంతి,నిత్యానిత్య విచక్షణాజ్ఞానలేమి మున్నగునవి ప్రాప్తిస్తాయి. అంతులేని అనవసరపు  కోరికల కాంక్షకూడా అజ్ఞానజనితమే. అంతఃకరణశుద్ధి, నిరంతర విచక్షణ  లేకుంటే కామ క్రోధాది అంతఃశత్రువులు మనిషిని అజ్ఞానంలోకి తోసేస్తాయి. మంచివంటకానికి భాండశుద్ధి ఎలాఅవసరమో , సత్కర్మాచరణకు హృదయశుద్ధి అంతే అవసరము.  కావున అలాంటి హృదయశుద్ధి అందరికి కలిగించుటకొరకు, వారిలోని పాపాలను దోషాలను నిత్యం క్షాళన  చేయుటకా యన్నట్లు బాబా 60 సంవత్సరాలు ప్రతిరోజూ  గోధుమలు విసరేవారు. " యోగః చిత్తవృత్తినిరోధకః " యని పతాంజలి యోగశాస్త్రం నిర్వచిస్తుంది. అంటే నిలకడలేని మనసును బాహ్యవిషయాలలో చిక్కనీయక అంతర్ముఖం చేయాలని, తద్వారా కలిగే మానసికశాంతికి, తృప్తికి  అందరూ అర్హులేనని గుర్తుంచుకోకలగాలి. రెండవ  అధ్యాయము  ...