Posts

Showing posts from December, 2024

How a Jnani looks at the world?

Image
Sri Sainathayanamah! Sree Ramanadevayanamah! Today is 145th Jayanti of Sri Bhagavan Ramana Maharshi. How a Jnani(enlightened person) looks at the mind in its three states? Bhagavan answers:For a Jnani there is no difference in the three wakeful,dream and deep sleep states; as the mind is dissloved and lost in the light of conciousness. For Jnani all these states are equally unreal. But the ajnani(unenlightened) person is unable to comprehend this, because for him the standard of reality is the waking state, where as for the Jnani the standard of reality is reality itself. The reality of pure consciousness is eternal by its nature and therefore subsists equally during what you call waking,dreaming and deep sleep. To him who is one with that reality there is neither the mind nor its three states and,therefore,neither introversion nor extroversion. His is the ever-waking state,because he is awake to the eternal Self; his is the ever-dreaming state,because to him the world is no better ...

జామపండ్లు , చిక్కుడుకాయలు.

Image
శ్రీసాయినాథాయనమః! సాయిబాబానుగూర్చి మాట్లాడుతుంటే ఈ జామపండ్లు , చిక్కుడుకాయలు ఎక్కడినుండి వచ్చాయనే సందేహం పాఠకులకు రాకమానదు. కాని శ్రీసాయిసచ్చరిత్ర చదివిన వారలకు ఈ విషయం కొద్దిగా తెలిసేవుంటుంది. అదేంటో పరిశీలిద్దాం. బొంబాయిలో నివసించే లాలాలక్ష్మీచంద్ బాబా స్వప్న దర్శనముచే ప్రేరణపొంది శిరిడీ వెళ్లాలని తలుస్తాడు. అదే రాత్రి ఆతని మిత్రుడు శంకరరావు తలుపుతట్టి శిరిడీ వస్తావా యని అడగ్గా మిగుల ఆశ్చర్యానికి లోనవుతాడు. పిమ్మట పినతండ్రి కొడుకువద్ద 15 రూపాయలు అప్పుజేసి మిత్రునితో బాబానుచూడ రైల్లో బయలుదేరాడు. తోటిప్రయాణీకుల నుంచి బాబా గొప్పతనము తెలిసికొన్నాడు.కోపర్ గాం లో రైలుదిగ గానే బాబాకై కొన్ని జామపండ్లు కొనాలనే ఆలోచనవచ్చింది. కాని అచటి ప్రకృతి సౌందర్యానికి పరవశుడై ఆవిషయం మరిచాడు. శిరిడీ సమీపిస్తున్నప్పుడావిషయం గుర్తొచ్చింది . అదేసమయంలో ఓ ముసలమ్మ నెత్తిపై జామపండ్ల బుట్టతో తమ గుఱ్ఱపుబండి వెంట పరుగెత్తుకొని రావడం గమనించాడు. కొన్నిజామపండ్లుకొని బాబాను దర్శించి మిగుల ఆనందభరితుడయ్యాడు. బాబాసన్నిధిలో లక్ష్మీచందు మరిన్ని అనుభవాల పొందాడు. లాలా కథద్వారా బాబా మనకెలాంటి సందేశమిస్తున్నారు? శిరిడీ వె...