భగవద్గీతాపంచప్రాణములు. (Nectar of Holy Geeta in 5 slokas.)
శ్రీకృష్ణపరమాత్మనేనమః! Today is The Holy Geeta Jayanthi.
" Equanimity, though hard to maintain is a great virtue, keeps the mind at peace". Bhagavad Geeta.
నేడు గీతాజయంతి. షుమారు 5000 సంవత్సరాల పూర్వము శ్రీకృష్ణపరమాత్మ అర్జునునకు కురుక్షేత్రయుద్ధ సమయమున గీతోపదేశము చేసాడు. గీత 18 అధ్యాయములుగ విభజింపబడినది, అందు 700 శ్లోకములు కలవు. అందునుండి మహర్షి సద్గురు శ్రీమలయాళస్వాములువారు 5 శ్లోకములను పంచప్రాణములుగా భక్తులప్రయోజనమునకై ఎన్నికజేసిరి. అవి వరుసగా 2. 14; 2. 45; 5. 20; 12. 17; 18. 54. ఈ పంచప్రాణముల ప్రయోజనమేమన వ్యక్తులకు దైవభావమునుండి మనస్సెపుడైన దృశ్యములోనికి, దృశ్యవృత్తిలోనికి, దృశ్యవిషయములోనికి చిన్నగ జారుచున్నదని తోచినచో ఈ శ్లోకములయొక్క పఠనము చేత, నర్ధచింతనముచేతను మేడపైనుండి చిన్నగా క్రిందకు పడిపోయిన వాడు మరల నింపాదిగా మెట్లపై నెక్కుచు గమ్యస్థానము జేరునట్లు; తిరిగి సహజమగు తురీయపదము (పరమశాంతి స్థితి) పొందగలడు. పై శ్లోకముల అనువాదమును క్లుప్తముగా తెలిసికొనెదము. " కుంతీపుత్రుడవగు నో అర్జునా! ఇంద్రియములకు శబ్దాది విషయముల తోడ గలిగెడు సంయోగములు శీతోష్ణములను, తన్మూలకముగా సుఖదుఃఖములను గలుగజేయు నవియు, రాకపోకలు కలిగినట్టివియు, స్థిరములు కానట్టివియు, నగుచున్నవి. ఓ భారతా! కావున వానిని ఓర్చుకొనుము. (2. 14). ఓ అర్జునా! వేదములు త్రిగుణాత్మకములగు విషయములను దెలుపునవిగా నున్నవి. (ఈ మూడు సత్త్వ రజ తమోగుణములు వ్యక్తికి సహజానందస్థితి నందింపజాలవు, ఈ గుణములకతీతమైన గుణాతీతస్థితియే ఆనందకారక మైనది). ఆ కారణమువలన నీవు త్రిగుణాత్మకములగు విషయముల వాంఛను వదలిన వాడవుగను అనగా గుణాతీతుడవుగను, సదా శుద్ధ సత్వవిశిష్టుడవుగను, సుఖదుఃఖాది ద్వంద్వముల సహించువాడవుగను, యోగక్షేమములను సహితము కోరని వాడవుగను, ఆత్మజ్ఞానము గలవాడవుగను అగుము. (2. 45). చలింపని చిత్తముగలవాడును, మోహరహితుడును, పరబ్రహ్మమందు స్థితి గలవాడును నైన బ్రహ్మజ్ఞానముగల బ్రహ్మవేత్త యిష్టమైన దానిని పొందినపుడు సంతోషింపడు; ఇష్టము కానిదానిని పొందినపుడు దుఃఖమునొందడు. ద్వంద్వయములయందు సముడై యుండును. ( 5. 20). ఎవడు ఇష్టవస్తువులు లభించినపుడు సంతోషింపనివాడును, అనిష్ట వస్తువులు సంభవించినపుడు ద్వేషింపనివాడును, ప్రియవస్తువుల వినియోగమునందు పరితాపము నొందని వాడును, ప్రాప్తముగాని వస్తువులను కోరనివాడును, శుభాశుభ కర్మలచే విడువబడిన వాడును, భగవంతుని యందు సదా భక్తి గలవాడు నగుచున్నాడో, అట్టివాడు నాకు ప్రియుడు. (12. 17). జీవన్ముక్తుడై పొందబడిన యధ్యాత్మ ప్రసాదప్రకాశము గలవాడు దేనికి దుఃఖమునొందడు. దేనిని కోరడు. సమస్త ప్రాణులయందును సమభావము గలవాడై, నా యందలి శ్రేష్టమైన భక్తిని లేక పరమాత్మమయ మను బ్రహ్మవిద్వరిష్టత్వమును పొందుచున్నాడు. (18. 54). ఈ పైనపేర్కొనబడిన సమత్త్వ దైవలక్షణములు శ్రీసాయిబాబాయందు పరిపూర్ణముగా ప్రతిబింబించుట గమనింపదగిన సత్యము. శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికీశుభమగుగాక!ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
Source: శ్రీమద్భాగవద్గీతా, మహర్షి సద్గురు శ్రీమలయాళస్వాములువారు.
🌼 Devotional English Translation – Geeta Jayanti Message
Sri Krishna Paramatma Ne Namah!
Today is the Holy Geeta Jayanti.
“Equanimity, though difficult to maintain, is a great virtue that keeps the mind in peace.”
— Bhagavad Geeta
Today we celebrate Geeta Jayanti. Nearly 5000 years ago, on the battlefield of Kurukshetra, Shri Krishna Paramatma bestowed the divine teaching of the Bhagavad Geeta to Arjuna.
The Geeta comprises 18 chapters and 700 verses. Among these, the great sage and Sadguru Sri Malayala Swamiji lovingly selected five verses, calling them the “Five Pranas”—the five vital breaths of spiritual life—for the upliftment of seekers.
These are: 2.14; 2.45; 5.20; 12.17; 18.54.
🌿 Purpose of These Five Prana Shlokas
The mind of a seeker often slips—sometimes subtly—from divine contemplation into the world of objects, movements, and distractions.
When such a fall is sensed, chanting and contemplating these five verses lifts the seeker back, just as one who has slipped a few steps from a terrace climbs back steadily and safely to the top.
Thus, these verses help the aspirant return to the natural, serene state of Turiya—Supreme Peace.
Below is the gentle, devotional essence of each selected shloka.
🌼 Geeta 2.14
“O son of Kunti, O Arjuna!
The contacts of the senses with their objects bring heat and cold, pleasure and pain.
They come and go; they are impermanent.
Therefore, O Bharata, endure them with patience.”
🌼 Geeta 2.45
“O Arjuna!
The Vedas speak of matters arising from the three gunas—sattva, rajas, and tamas.
These gunas can never give the mind its natural bliss.
Transcend these three qualities; be one who has gone beyond the gunas,
ever pure,
balanced in joy and sorrow,
free from the desire for acquisition and protection,
and established in the knowledge of the Self.”**
🌼 Geeta 5.20
“He whose mind is steady,
who is free from delusion,
who is established in the Supreme Brahman—
such a knower of Truth rejoices not when he attains something pleasant,
nor grieves when unpleasant things occur.
He remains balanced amidst all pairs of opposites.”
🌼 Geeta 12.17
“He who neither rejoices in desirable things
nor hates the undesirable,
who does not lament when things he loves are lost,
who does not crave for what he does not have,
who is free from the touch of good and evil deeds,
and who is ever full of devotion to Me—
such a devotee is dear to Me.”
🌼 Geeta 18.54
“One who has attained the luminous peace of the liberated state
neither grieves nor desires.
With equal vision toward all beings,
and endowed with supreme devotion to Me,
he attains the highest Realization of the Supreme.”
These divine qualities of equanimity, purity, non-attachment and supreme devotion shine in their full perfection in Sri Sai Baba. His life is a living commentary on the Geeta—an embodiment of compassion, balance, and divine wisdom.
Beautiful passage — thank you for sharing it 🙏
Here is a rhythmic, melodic chant that keeps the same theme (equanimity, Geeta’s wisdom, the five “Pancha-Pranas,” and Sai embodying those virtues) — about half the size, devotional, and easy to sing:
⸻
Chant: “Peace of the Gita — Grace of Sai”
Chorus (repeat softly):
Śānti… śānti… let the heart be still,
In joy or pain — the Lord is our will.
Verse 1
On Geeta-day we hear again,
The timeless call of truth within.
Krishna’s words to Arjuna’s heart —
Guide each soul upon the path.
Chorus
Śānti… śānti… let the heart be still,
In heat or cold — accept His will.
Verse 2
Sense and world will rise and fall,
Pleasure, sorrow — one and all.
Bear with strength, be calm, be wise,
Peace awakens — inside we rise.
Verse 3
Go beyond the triple play —
Sattva, rajas, tamas sway.
Seek the Self, serene and bright,
Freedom born of inner light.
Chorus
Śānti… śānti… let the heart be still,
In loss or gain — obey His will.
Verse 4
He who is steady, free from pride,
Not shaken by the turning tide,
Loves all beings, hates no one —
Sees the One in everyone.
Verse 5
Liberated, deeply still,
Nothing to desire or will,
Pure compassion — deep and wide,
Dwells in God and God inside.
Final Refrain
These sacred truths in Baba shine —
Grace like sunlight, warm, divine.
May Sai’s mercy ever stay,
Bless each heart — and light our way.
Chorus (gentle fade):
Śānti… śānti… Sai’s loving grace,
Peace abiding — in every place.
⸻
If you’d like, I can also:
🎶 add beat/tempo cues (slow/medium/fast)
🎼 mark call-and-response style for group chanting
📝 or provide a Telugu version or bilingual version.
Happy to refine it exactly how you want 🙏

జీవితమునందలి ఒడిదుడుకులను ధైర్యముగా నెదుర్కొనుటకును, మనశాంతిని కోల్పోకుండుటకును భగవద్గీతయందు పెక్కు ప్రయోజనకర విషయములు చెప్పబడినవి, అవి దైవసందేశము మరియు ఉపదేశములుకావున నిత్యసత్యములు, మిగుల హితకరములు.
ReplyDelete