సాయి కథలు - మురళీధరుడే సాయినాథుడు !

శ్రీసాయినాథాయనమః 

 సాయి కథలు -  మురళీధరుడే సాయినాథుడు !
నేడు శ్రీకృష్ణాష్టమి 

" ఒంగోలు లోని శ్రీమతి సీతారామ్మూర్తిగారు కృష్ణభక్తురాలు. సత్సంగాలలో పాల్గొనుచు మంచి అనుభవాల పొందియున్నారు. ఆమె  " శ్రీ సాయి లీలామృతము " చదివి ,  సాయి శ్రీకృష్ణుడుగా  దర్శనమివ్వలేదని అనుకొన్నారు. నాటి సాయంత్రం వారి పూజలోని బాబా పటం కృష్ణవర్ణంగా (నీలిరంగుగా) మారిపోయింది. పూజలో లోపంవలన అలా జరిగిందేమోనని ఆమె భయపడుతుంటే నాటిరాత్రి సాయి కలలో కన్పించి , " నేను వస్తే భయపడతావేమి? నా తలపై మూడు పువ్వులుంచి పూజచేయి, రేపు వెళతాను" అన్నారు. ఆమె అలానే చేసారు. నాటి సాయంత్రానికల్లా బాబా పటం మాములుగా  వచ్చేసింది1 సాయికి వారిపటానికి , కృష్ణునికీ తేడాలేదు.
శ్రీ సాయి లీలామృతము: పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ
బూటీవాడలో  మురళీధరవిగ్రహాన్ని  స్థాపింపదలచిన స్థానంలో సాయిబాబా దేహాన్ని సమాధిజేశారు, సాయియే మురళీధరుడు!

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!

Comments

  1. " కోటిరూపులవాడు, నీలికన్నులవాడు, బూటిమందిరమున మురళిధరుడు వాడు."

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)