సాయిబాబా ఫోటో !
శ్రీసాయినాథాయనమః
సాయిబాబా ఫోటో !
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము
మరొకరి అనుభవం. అప్పాసాహెబు కులకర్ణి ఠాణాకు బదిలీపై వచ్చెను. బాలాసాహెబు భాటే యిచ్చిన సాయిబాబా ఫోటోను నిత్యంపూజిస్తూ బాబాను చూడవలెనని మిగుల కోరుకొనెడివాడు. ఆతని భక్తికి సాయిబాబా ప్రసన్నుడై దర్శన విభూతులతోపాటు , తొమ్మిది రకాల భక్తిమార్గాలకు సంకేతంగా తొమ్మిది నాణాల నిచ్చారు. మనంగూడా సాయిబాబా చిత్రపటాన్ని భక్తిశ్రద్ధలపూజించి వారి అశీసులు పొందెదముగాక !
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!
సాయిబాబాకు వారిఫోటోకు తేడాలేదనేది పెక్కుభక్తుల అనుభవం.
ReplyDelete